IPL 2022 : Kane Willamson, Good Captain But Bad Batsmans Man In IPL 2022 | Oneindia Telugu

2022-04-11 29

IPL 2022 : On the back of their first win of the season, Sunrisers Hyderabad will clash with new entrants and unbeaten Gujarat Titants in match 21 of Indian Premier League (IPL) 2022 at the Dr DY Patil Stadium in Mumbai on Monday (April 11).
#IPL2022
#SRH
#KaneWilliamson
#OrangeArmy
#SunrisersHyderabad
#AbhishekSharma
#NicholasPooran
#AidenMarkram
#KaviyaMaran
#SRHvsGT
#WashingtonSundar
#RomarioShepherd
#RahulTripati
#TNatarajan
#BhuvneshwarKumar
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ కీలక మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. కారణాలు ఏమైనప్పటికీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాక్‌బోన్, కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటతీరు ఇంకా గాడినపడట్లేదు. ఈ రిథమ్‌ను అందిపుచ్చుకోవట్లేదు. మునుపటిలాగా ధాటిగా ఆడట్లేదు. కాస్త అతి జాగ్రత్తగా ఆడుతున్నట్టే కనిపిస్తోన్నాడు కేన్.